స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Breaking News
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్
Published on Wed, 02/15/2023 - 03:52
సాక్షి, హైదరాబాద్: బంజారాలు, లంబాడాల ఆరాధ్యదైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సేవకులు, దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్తని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి సందర్భంగా కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు.
లంబాడా, బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 3 శతాబ్దాల కింద సేవాలాల్ మహారాజ్ నడయా డిన బంజారాహిల్స్ నేలమీద సంత్ మహారాజ్ పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
#
Tags : 1