Breaking News

రాష్ట్రంలో ‘సింటెక్స్‌’ పెట్టుబడి రూ.350 కోట్లు

Published on Sun, 09/24/2023 - 03:07

సాక్షి, హైదరాబాద్‌: వెల్‌స్పన్‌ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్‌’ హైద­రాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో త­యా­రీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తు­న్న­ట్లు ప్రక­టించింది. వాటర్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ పైపులు, ఆటో కాం­­­పొ­నెంట్స్, ఇతర పరికరా­లను తయా­రుచేసే ఈ యూనిట్‌ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటు­లోకి వస్తా­యి. వెల్‌స్పన్‌ ఇప్పటికే కార్యకలా­పాలు నిర్వహి­స్తు­న్న చందన్‌వెల్లిలోనే సింటెక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటవుతుంది.

ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్య­క్రమా­నికి రాష్ట్రఐటీ, పరిశ్ర­మలశాఖ మంత్రి కేటీ రామారా­వుతో పా­టు వెల్‌స్పన్‌ కంపెనీ చైర్మన్‌ బీకే గో­యెంకా హాజర­వుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడుల­తో కార్యక­లా­పాలు నిర్వహిసు­న్న వెల్‌స్పన్‌ గ్రూప్‌ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీ­ఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటు­లోని మౌలిక వస­తుల వ­ల­న అనేక నూతన పెట్టుబ­డులు రా­ష్ట్రా­నికి తరలివస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. 

Videos

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)