Breaking News

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌

Published on Thu, 09/21/2023 - 14:38

సాక్షి, హైదరాబాద్‌:  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)  యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియ‌ర్స్  విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్ట‌ర్‌(ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్‌)  ఎన్‌.బ‌ల‌రామ్‌ ఆదేశాలపై కార్మికుల అకౌంట్‌లలో గురువారం మ‌ధ్యాహ్నం ఈ నగదు జ‌మ చేసింది. 
 
ప్ర‌స్తుత 39, 413  మంది ఉద్యోగుల‌ కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగ‌రేణి భ‌వ‌న్ నుంచి గురువారం మ‌ధ్యాహ్నం ఆన్‌లైన్ ద్వారా ఎరియ‌ర్స్ విడుద‌ల చేసిన‌ చేశారు డైరెక్ట‌ర్ (ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బ‌ల‌రామ్‌, జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేష్‌. స‌గ‌టున ఒక్కో కార్మికుడికి మూడు ల‌క్ష‌ల డెబ్బై వేల రూపాయల‌ ఎరియ‌ర్స్‌ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్‌ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది.  

ఎరియ‌ర్స్ చెల్లింపుపై సింగ‌రేణి  సీ&ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్, డైరెక్ట‌ర్ ఎన్‌ బ‌ల‌రామ్‌కు కార్మికులు  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వ‌ర‌లో ద‌స‌రా, దీపావ‌ళి బోన‌స్‌ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్‌ బలరామ్‌ వెల్లడించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)