Breaking News

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Published on Sat, 01/17/2026 - 20:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఐజీగా అభిషేక్‌ మహంతి
ఆదిలాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీగా చైతన్యకుమార్‌
పీఅండ్‌ ఎల్‌ ఐజీగా గజరావ్‌ భూపాల్‌
ప్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ అడ్మిన్‌ అడిషనల్‌ సీపీగా దీప్తి
హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా కె.అపూర్వరావు
ఇంటెలిజెన్స్‌ సెల్‌ డీఐజీగా ఆర్‌.భాస్కరన్‌
సైబరాబాద్‌ డీసీపీగా అన్నపూర్ణ
సీఐడీ ఎస్పీగా ఆర్‌. వెంకటేశ్వర్లు
ట్రాఫిక్‌-3 డీసీపీగా రాహుల్‌ హేగ్డే
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌ ఎస్సీగా బాలస్వామి
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీగా పి.అశోక్‌
హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా అవినాష్‌ కుమార్‌
హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌-2 డీసీపీగా కాజల్‌
సైబరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీగా శేషాద్రిని రెడ్డి
మల్కాజ్‌గిరి ట్రాఫిక్-I డీసీపీగా కంకనాల రాహుల్ రెడ్డి 
ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా శివమ్ ఉపాధ్యాయ
శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలు బదిలీ అయినవారిలో ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)