Breaking News

HYD: ‘ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి’

Published on Thu, 03/09/2023 - 13:26

సాక్షి,హైదరాబాద్‌: కనీస సదుపాయాల లేమిపై.. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. నెల రోజులుగా.. కనీసం తాగ‌టానికి కూడా నీరు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు వాళ్లు. యాజ‌మాన్యం తీరును నిర‌సిస్తూ.. కాలేజీ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు.

హాస్ట‌ల్‌లో నిత్యావసరాలు క‌రువ‌య్యాయ‌ని వాపోయారు వాళ్లు. వాడడానికి కాదు కదా.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు వాళ్లు. అలాగే కాలేజీ బాయ్స్ హాస్ట‌ల్‌లో చాలా మంది విద్యార్థులు వైర‌ల్ ఫీవ‌ర్స్‌తో బాధ‌ప‌డుతున్నా.. ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌టం దారుణ‌మ‌న్నారు. హాస్ట‌ల్ ప‌రిస‌రాల్లో చెత్తా చెదారం పేరుక‌పోవ‌ట‌మే కాదు.. డ్రైనేజీ పొంగిపొర్లుతూ.. విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నా.. కాలేజీ యాజ‌మాన్యం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఆవేద‌న చెందారు.  కాలేజీ యాజ‌మాన్యం త్వ‌ర‌గా స్పందించి.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న చేస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)