Breaking News

రామంతాపూర్ పాఠశాలల అభివృద్ధికి పరమేశ్వర్ రెడ్డి హామీ

Published on Sun, 04/19/2026 - 11:56

రామంతాపూర్‌: నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విద్యా శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 

ఈ పాఠశాలలో తాగునీటి సమస్య మధ్యాహ్నం భోజనం, వంట గదితో పాటు ఇతర మౌలిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్కూల్‌ ఆవరణలో బోరు పంపు ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్‌లో నెలకొన్న పలు  సమస్యలపై హెచ్‌ఎం లత ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు మహ్మద్‌ రఫీక్, శ్రీకాంత్‌ యాదవ్, ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.     

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)