Breaking News

పోస్టర్‌కు రూ.50 వేలు.. ఐబొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే విషయాలు

Published on Mon, 11/24/2025 - 21:31

సాక్షి హైదరాబాద్: ఇమ్మడి రవి అలియాస్ (ఐబొమ్మ రవి) కన్ఫెషన్ రిపోర్టులో (నేరాంగీకారం) కీలక విషయాలు వెలుగు చూశాయి. కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం రవిది మెుదటి నుండి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి గుర్తింపుకార్డుతో  పలు మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. 

రవి తన భార్యా, పిల్లలను సైతం చిత్రహింసలు పెట్టేవాడని.. అతని ప్రవర్తన నచ్చకే భార్య అతనికి విడాకులు ఇచ్చిందని అన్నారు. రవి భార్యను విచారిస్తే ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు. 

పోస్టర్ డిజైన్ చేసినందుకుగాను అతని స్నేహితుడు నిఖిల్‌కు ప్రతినెలా రూ. 50 వేలు ఇచ్చేవాడని తెలిపారు. ఐ బొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవన్నారు. ఇదిలా ఉంటే.. సినీ పైరసీ కేసులో అరెస్టైన రవికి నేటితో ఐదు రోజుల కస్టడీ పూర్తి కావడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం  నగర కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)