Breaking News

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌పై మంత్రి కీలక ప్రకటన

Published on Wed, 04/02/2025 - 17:16

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో మ‌రో 15 రోజుల్లో సహయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం అత్యంత బాధకార ఘటన అన్నారు. గడచిన 40 రోజులుగా సహయక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని తెలిపారు. మిగిలిన బాధిత కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా  జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును వచ్చే రెండున్నర ఏళ్లలో ఎస్‌ఎస్‌బీసీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఇవాళ మంత్రి.. నాగర్‌ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహయక చర్యలను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు నుండి నేటి వరకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌లు మంత్రికి వివరించారు. సహయక  బృందాల పనితీరును మంత్రి అభినందించారు.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)