Breaking News

రూ. 5వేల కోట్ల గేమింగ్ స్కాం.. గుట్టురట్టు

Published on Mon, 02/09/2026 - 10:57

హైదారాబాద్్లో భారీ ఆనే లైన్ గేమ్ స్కాంను  DGGI అధికారులు గుట్టు చేశారు.  ఫిన్ టెక్ ముసుగులో  దాదాపు రూ. ఐదు వేల కోట్ల ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒపినియన్ వెబ్ సొల్యూషన్స్, వెబ్ విన్ సొల్యూషన్స్ అనే నకిలీ షెల్ కంపెనీలకు నిధులు నిధుల మళ్లించినట్లు పేర్కొన్నారు.

దుబాయి కేంద్రంగా ఆన్ లైన్ గేమ్ దందా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఓటీపీలు లేకుండా నిధులు మళ్లీంచే టెక్నాలజీ వాడి డబ్బులను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జీఎస్టీని ఎగ్గోట్టడానికి  ఎస్క్రో ఖాతాలను వాడినట్లు సమాచారం. విగోఫిన్ డైరెక్టర్లు ప్రభుకూమార్, రాజశేఖర్ రెడ్డిలపై పాత్రపై  అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

funinmatch360 మరియు raceje-et247 వెబ్‌సైట్ల ద్వారా  అక్రమంగా ఆ దందా సాగినట్లు తెలిపారు. బ్యాంకింగ్ ఏపీఐలను దుర్వినియోగం చేసి, ఆడిట్‌కు దొరక్కుండా కేటుగాళ్లు జాగ్రత్తపడ్డట్లు  అధికారులు తెలిపారు .

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)