Breaking News

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published on Mon, 08/26/2024 - 09:52

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌ రూ. 8.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లొ భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌, నార్కోటిక్ వింగ్, బోయినపల్లి పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. ‘ఒక డ్రగ్ పెడ్లర్‌తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుండి 8.5 కేజీల అమ్ఫేటమైన్ డ్రగ్ సీజ్ చేశాం. దీనిద్వారా ఎండీఎంఏ డ్రగ్ తయారు చేస్తారు. మార్కెట్‌లో కేజీ కోటి నుంచి కొటీ 20 లక్షలు పలుకుతుంది. రూ. 8.5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది.డ్రగ్స్ పెడ్లర్ నాగరాజుతో పాటు, వినోద్ కుమార్, శ్రీశైలంలు అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో అంజిరెడ్డి అనే వ్యక్తి  కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేశారు. నిందితులపై నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్‌నెస్ కన్సార్టియం(NDPC)యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)