జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
Breaking News
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
మంచం కింద నోట్ల కట్టలు!
Published on Tue, 07/14/2026 - 13:20
సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ఏసీబీ వలకు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ చిక్కారు. ఏఈ సతీష్ రూ.2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎంబీ రికార్డు నమోదు కోసం కాంట్రాక్టర్‌ను సతీష్ లంచం డిమాండ్ చేశాడు. అంతపెద్ద మొత్తం అడిగేసరికి కంగుతిన్న కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఇవాళ (మంగళవారం) ముందస్తు ప్లాన్ ప్రకారం సతీష్‌కు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లిలోని ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఏఈ సతీష్ ఇంట్లో మంచం కింద భారీగా డబ్బు కట్టలు లభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు సోదాల్లో 32 లక్షల నగదును గుర్తించారు. ఏఈ సతీష్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
#
Tags : 1