భారీగా తగ్గిన బంగారం ధర
Breaking News
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ
గోదావరిలో దూకిన కుటుంబం
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
పాకిస్తాన్‌కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్‌ప్లాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు ఏమైంది? చూస్తే షాకే!
నాగార్జున సాగర్‌లో రంగు మారిన నీళ్లు
యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
కాంగ్రెస్ కార్యకర్తలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
Published on Mon, 04/08/2024 - 01:25
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఔట్సో ర్సింగ్ ఉద్యోగాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ హామీ ఇచ్చారు. బాన్సువాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చారన్నారు. ప్రస్తుతం అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
#
Tags : 1