Breaking News

Hyderabad: నగరంలో ఓటీటీ మానియా.. హిందీ కంటెంట్‌కే ఓటు

Published on Tue, 04/18/2023 - 12:01

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓటీటీ వీక్షకుల్లో అత్యధికులు హిందీ కంటెంట్‌నే వీక్షిస్తున్నట్టు తేలింది. ఆ తరువాత స్థానం ఇంగ్లీష్‌ కంటెంట్‌కు దక్కింది. దాదాపు 52 శాతం మంది హిందీ, 28 శాతం  మంది ఇంగ్లీష్‌ కంటెంట్‌లకు ప్రాధాన్యతనిస్తే, 14 శాతం మంది మాత్రమే తెలుగు కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. సుప్రసిద్ధ మార్కెటింగ్‌ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రెడ్‌ మ్యాటర్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌ఎంటీ)‘అండర్‌స్టాండింగ్‌ పెయిడ్‌ ఓటీటీ సబ్‌స్క్రైబర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అధ్యయన ఫలితాలను సోమవారం విడుదల చేసింది.

దీని ప్రకారం..36 సంవత్సరాలు దాటిన వ్యక్తులలో 55 శాతం మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ చూడాలనుకుంటుంటే 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఒంటరిగా వీక్షించాలనుకుంటున్నారు. అదే విధంగా ఓటీటీ వేదికల్లో..అగ్రగామిగా 70 శాతం వినియోగదార్లను ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. ప్రతి రోజూ 3 గంటలకు పైగా సమయాన్ని ఓటీటీ వీక్షణలోనే సిటీజనులు గడుపుతున్నారు.  

మిగిలిన రోజులతో  పోలిస్తే వారాంతాలలో 10 శాతం అదనపు వ్యూయర్‌షిప్‌ ఉంటోంది. ఈ అధ్యయనం కోసం ఇంటర్నెట్‌ సబ్‌స్క్రిప్షన్‌పై చెప్పుకోదగ్గ మొత్తాన్ని ఖర్చు చేస్తున్న నెలకు రూ...60 వేలు ఆ పైన ఆర్జిస్తున్నవారిని  ఎంచుకున్నామని ఆర్‌ఎంటీ సీఈఓ శ్రీకాంత్‌ రాజశేఖరుని తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)