Breaking News

రేవంత్‌, నటి పోస్టులపై సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు

Published on Mon, 10/05/2026 - 07:32

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినీ నటి సురేఖావాణిపై ‘ఎక్స్‌’లో అభ్యంతరకర, అసభ్యకర పోస్టు పెట్టారంటూ సిటీ సైబ ర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. టీపీసీసీ సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాష్‌ సజ్జన్‌ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ‘డిగ్‌ టీవీ ప్యారడీ’పేరుతో ఉన్న ‘డిగ్‌ టీవీ తెలుగు’ఖాతా నుంచి ఈ పోస్టు వెలువడిందని ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపారు.

 ముఖ్యమంత్రి, సినీ నటి చిత్రాలను కలిపి అసభ్యకర వ్యాఖ్యలు, సంకేతాలతో పోస్టు చేశారని, ఈ పోస్టు ద్వారా సీఎం ప్రతిష్టను దెబ్బతీయడంతో పా టు మహిళా నటిని కించపరిచేలా చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, పోస్టు ను తొలగించేందుకు ‘ఎక్స్‌’సంస్థకు నోటీసులు జారీ చేయాలని కోరారు. ఐపీ లాగ్‌లను భద్రపరచడంతో పాటు ఖాతాను బ్లాక్‌ చేసే చర్యలు చేపట్టాలని  విజ్ఞప్తి చేశారు.    

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)