Breaking News

నల్గొండ కుర్రోడు.. కెనడాలో ‘అదుర్స్‌’

Published on Sat, 02/04/2023 - 19:32

నల్గొండలో పుట్టి పెరిగి కెనడాలో అదరగొడుతున్నాడు మన తెలుగింటి కుర్రోడు గిరిధర్‌ నాయక్‌. సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లో చదువుకున్న గిరిధర్‌ నాయక్‌.. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అయితే ఇక్కడ ఇష్టంగా నేర్చుకున్న డాన్స్‌ను వదిలేయలేక.. అక్కడ కూడా ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. సరదాగా మొదలైన ఈ ప్రయాణం కాస్తా.. అతని జీవితాన్ని మలుపు తిప్పేలా చేసింది.

కొన్నాళ్ల కింద కెనడాలో డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించిన నాయక్‌కు ఊహించని స్పందన వచ్చింది. డాన్స్‌ భిన్నంగా ఉండడం, ఉత్సాహంగా సాగడంతో చాలా మంది అమ్మాయిలకు ఇప్పుడు నాయక్‌ ఇన్‌స్టిట్యూట్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అచ్చమైన తెలుగు పాటలకు నాయక్‌ నేర్పించే స్పెప్పులతో ఊపేస్తున్నారు కెనడా అమ్మాయిలు. 

ఇప్పుడు గిరిధర్‌ నాయక్‌ ఎంతగా ఫేమస్‌ అయ్యాడంటే.. అమెరికా, కెనడా దేశాల్లో ఏ పెద్ద ఈవెంట్‌ ఉన్నా.. ఆర్గనైజర్లు నాయక్‌కు ఫోన్‌ చేయాల్సిందే. ముఖ్యంగా తెలుగు ఈవెంట్లలో తప్పనిసరిగా కనిపిస్తారు నాయక్‌. ఆయన వెంట ఇంగ్లీషు అమ్మాయిలు మన తెలుగు షోలలో సందడి చేస్తారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)