Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి

Published on Sat, 10/18/2025 - 21:28

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మంచిర్యాల‌కు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాల‌నీకి చెందిన విఘ్నేష్-ర‌మాదేవి దంప‌తుల కూమార్తెలు స్ర‌వంతి, తేజ‌స్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భ‌ర్త‌, పిల్ల‌ల‌తో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవ‌ల విఘ్నేష్ త‌న భార్య ర‌మాదేవితో క‌లిసి అమెరికాలో ఉంటున్న ఇద్ద‌రూ కూతుళ్ల వ‌ద్ద‌కు వెళ్లారు.

విఘ్నేష్ చిన్న కూతురు తేజ‌స్వి రెండు రోజుల క్రితం నూత‌న గృహ ప్ర‌వేశం చేశారు. స్ర‌వంతి కూతురు పుట్టిన రోజు ఉండ‌టంతో శ‌నివారం విఘ్నేష్, ర‌మాదేవి, తేజ‌స్వి, ఆమె భ‌ర్త కిర‌ణ్ కుమార్, ఇద్ద‌రూ పిల్ల‌లు కారులో స్ర‌వంతి ఇంటికి బ‌య‌లుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్ర‌క్కు ఢీ కొనడంతో ర‌మాదేవి(52), తేజ‌స్వి (32) మ‌ర‌ణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిర‌ణ్ కుమార్, పిల్ల‌లు గాయపడ్డారు. 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)