రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..
Breaking News
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
Published on Mon, 09/25/2023 - 03:38
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్ర సరిహద్దు నుంచి విదర్భ మీదుగా దక్షిణ, మధ్య మహారాష్ట్ర వరకు, జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది.
#
Tags : 1