కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఔషధ రంగంలో డీఎఫ్‌ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
Published on Tue, 09/13/2022 - 02:02
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన డీఎఫ్‌ఈ ఫార్మా హైదరాబాద్‌లో కొత్తగా ‘క్లోజర్ టు ది ఫార్ములేటర్’ (సీ2ఎఫ్) పేరిట నైపుణ్య కేంద్రాన్ని (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు.
జీనోమ్ వ్యాలీ సహకారంతో సీ2ఎఫ్ మరింత బలోపేతమై అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ అన్నారు. ఔషధాల అభివృద్ధిలో నూతన ఆలోచనలు వాణిజ్య ఉత్పత్తి రూపాన్ని సంతరించుకునేందుకు పట్టే సమయాన్ని సీ2ఎఫ్ తగ్గిస్తుంది. సీ2ఎఫ్ ప్రారంభోత్సవంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, డీఎఫ్‌ఈ ఫార్మా సీఈవో మార్టి హెడ్మన్ పాల్గొన్నారు.
#
Tags : 1