లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్
Breaking News
వరదల్లో అదృశ్యమై.. వారం తర్వాత వచ్చాడు!
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
కాంగ్రెస్‌లో కాంట్రవర్సీల కొండ(డా)
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్
చట్టం సవరించిన చైనా.. భారత్‌కు గట్టి హెచ్చరిక!
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..
Published on Sat, 12/21/2024 - 12:55
మహబూబాబాద్: వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదురు యాకయ్య, సోమలక్ష్మి దంపతుల మొదటి కూతురు లావణ్య(25) డిగ్రీ పూర్తి చేసింది.
ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదుగాని శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. తల్లిదండ్రులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది విగతజీవిగా కనిపించింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags : 1