Breaking News

Telangana: రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు..

Published on Wed, 04/17/2024 - 19:27

సాక్షి, హైదరాబాద్‌: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిషికేషన్‌ ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు.

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.

బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌ తేదీల వివరాలు

18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్

  • మెదక్ రఘునందన్ రావు నామినేషన్‌కు  హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్
  • మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
  • మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్‌కు పీయూష్ గోయల్ 

19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్‌లు

  • కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్‌కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్‌లు

  • జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్‌కు దేవేంద్ర ఫడ్నవీస్‌
  • చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్‌కు పియుష్ గోయల్
  • మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్‌కు కిరణ్ రిజిజు

23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్‌లు

  • పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్
  • అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్‌కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి
  • హైదారాబాద్ మాధవి లత నామినేషన్‌కు అనురాగ్ సింగ్ ఠాకూర్,
  • వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్‌కు అశ్వినీ వైష్ణవ్ 

25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్

  • కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్‌ నామినేషన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు.
  • నిజామాబాద్ అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్‌లు హాజరుకానున్నారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)