Breaking News

లిక్కర్‌ కేసు: ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

Published on Wed, 02/21/2024 - 20:34

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ.. కవిత ఇంట వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకుంది. ఇక.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసులు పంపింది.

లిక్కర్‌ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు.  తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరుకాకపోవటం గమనార్హం. ఇక.. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.

చదవండి: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..

Videos

కడపలో హై డ్రామా! YSRCP నామినేషన్లు రద్దు..

దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో కుంభవృష్టి వర్షాలు..!

విడదల రజినికి వైఎస్ఆర్ సీపీ నేతలు పరామర్శ

థ్రిల్లింగ్ విక్టరీ.. రెండో T20లో దుమ్మురేపిన తెలుగు కుర్రాళ్లు

నారా గొడ్డలి అరాచకాలపై జాతీయ స్థాయిలో చర్చ

దత్తతతో కులం మారుతుందా..? చిన్న శ్రీను కుమార్తె నామినేషన్ పై వివాదం

షర్మిలకు జగన్ లేఖ.. అసలు విషయం ఇదే..!

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)