Breaking News

ఒక్కడి ధైర్యంతో బట్టబయలు

Published on Sat, 01/24/2026 - 08:53

కరీంనగర్‌: ఒక్కడు ధైర్యం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని ఆరెపల్లి హనీట్రాప్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆరెపల్లి సమీపంలో నివాసం ఉండే దంపతులు సోషల్‌ మీడియా వేదికగా అమాయకులను వలలో పడేసి, నగ్న వీడియోలతో బెదిరిస్తూ రూ.లక్షలు దోచుకోగా.. ఎక్కువశాతం వ్యాపారస్తులే వీరి మాయలో చిక్కినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. 

ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశలో దంపతులు సోషల్‌ మీడియా వేదికగా వలపు వల విసిరారు. పెద్దఎత్తున డబ్బులు గుంజడమే లక్ష్యంగా బ్లాక్‌మెయిల్‌ దందాకు దిగారు. ఓ వ్యా పారిని టార్గెట్‌ చేసి రూ.14 లక్షలు వసూలు చేశారు. మరో రూ.5లక్షలు కావాలని బెదిరించడంతో బాధితుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాడు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించగా.. ప్రస్తుతం కస్టడీ తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ హనీట్రాప్‌లో రాజకీయ నాయకులు, బడాబాబులు సైతం బాధితులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. పోలీసుల విచారణపై ఆసక్తి నెలకొంది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు