Breaking News

TS Election 2023: ‘కడియం వద్దు.. రాజయ్య ముద్దు’!

Published on Sat, 08/19/2023 - 14:49

వరంగల్‌: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్‌పూర్‌ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

రెచ్చిపోయిన కడియం..
ముందుగా బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 'ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు కూడా తేలేదు. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఇకపై నేను వస్తున్నానంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయి.. అక్రమార్కులు హడలిపోతున్నారని' కడియం చెప్పారు.

కడియం వ్యాఖ్యలకు నిరసనగా..
నిన్న కడియం శ్రీహరి పలికిన మాటలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలో రాజయ్య వర్గీయులు ర్యాలీ తీశారు. 'తాను వస్తున్నాడంటే గోకుడు గీకుడు బంద్ అవుతాయా..! అక్రమార్కులు హడలిపోతున్నారా.." అంటూ కడియం చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయిన రాజయ్య అనుచరులు నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. 'కడియం వద్దు రాజయ్య ముద్దు', అంటూ కడియంకు వ్యతిరేక నినాదాలు చేశారు. స్టేషన్ ఘనపూర్ అన్నీ మండల కేంద్రాల్లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు