Breaking News

హైదరాబాద్‌లో మరో స్పెర్మ్‌ క్లినిక్‌ నిర్వాకం బట్టబయలు

Published on Sun, 07/27/2025 - 15:29

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా ఐవీఎఫ్‌ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ మేనేజర్‌ పంకజ్‌ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ  కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్‌తో పాటు సంపత్‌, శ్రీను, జితేందర్‌, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్‌ చేశారు.

అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్‌ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్‌ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్‌ స్పెర్మ్‌ టెక్‌ క్లినిక్‌ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)