Breaking News

స్వాతంత్య్ర దినోత్సవం: క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమతులు

Published on Sat, 08/12/2023 - 13:33

సాక్షి, హైదరాబాద్‌: భార‌త్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్‌ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల కోసం ప్ర‌త్యేక‌ పోటీల‌ను నిర్వ‌హిస్తుంది.విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing ల‌లో పాల్గొన‌వ‌చ్చును.

☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవ‌కాశం.. ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది.

☛ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత 'టెక్నాల‌జీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన‌ Art/ Drawing ని 9010050984 నెంబ‌ర్‌కు వాట్స‌ప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ పోటీల‌కు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయ‌వ‌చ్చును.

మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివ‌రి తేదీ ఆగ‌స్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల‌కు న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వ‌బ‌డును. అలాగే పోటీలో పాల్గొన్న అంద‌రికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేత‌ల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్ర‌చురిస్తాము. ఇంకేందుకు ఆల‌స్యం ఇప్పుడే మీ తెలివికి ప‌దును పెట్టండి.. న‌గ‌దు బహుమ‌తి పొందండి. ఆల్ ది బెస్ట్..

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు