ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
Hyderabad: ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. 50పైగా కార్లు దగ్ధం!
Published on Tue, 05/30/2023 - 21:40
హైదరాబాద్: ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అది దావానంలా వ్యాపించింది. పక్కనే ఉన్న పాత కార్ల గ్యారేజ్‌ను మంటలు చుట్టుముట్టాయి. పాత కార్ల గ్యారేజ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఈ ఘటనలో 50పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మరొకవైపు టింబర్ డిపో పక్కన ఉన్న మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చుట్టుపక్కల వారి ఇళ్లను ఖాళీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
చదవండి: రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
#
Tags : 1