తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
హైదరాబాద్లో భారీ వర్షం
Published on Wed, 07/22/2026 - 21:23
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్, రాయదుర్గం, హైటెక్ సిటీ, కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్పేట్, బేగంపేట, సోమాజిగూడ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
#
Tags : 1