Breaking News

హైదరాబాద్‌లో భారీ వర్షం

Published on Sat, 09/19/2026 - 18:11

హైదరాబాద్‌లో భారీవర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు గంటల పాటు హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. సూర్యాపేట,రంగారెడ్డి, జగిత్యాల, వికారాబాద్‌, జిల్లాల్లో పెద్దఎత్తున వర్షం పడింది.

సీఎస్ ఆదేశాలతో సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వర్షాల పరిస్థితిపై  చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీతో కలిసి కోర్ అర్బన్ రీజియన్‌లో పరిస్థితులపై సమీక్షించారు.  ఈ నేపథ్యంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్ల అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేలా సిబ్బంది సిద్ధం చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)