Breaking News

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత

Published on Thu, 07/17/2025 - 17:14

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని గురువారం (జూలై 17)సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్‌ఎంసీ) అప్రమత్తం చేసింది. 

నగరానికి భారీ వర్ష సూచన అన్న అప్‌డేట్‌ వచ్చిన కాసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  పలు చోట్ల భారీ వర్షం పడింది. పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. మియాపూర్‌, చందానగర్‌, మూసాపేట్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో కుండపోత వర్షం పడగా, కూకట్‌పల్లి, బాలానగర్‌,  మాదాపూర్‌లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్‌ సిటీలో సైతం భారీ వర్షం పడింది. 

భారీ వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారిలో ఆందోళన మొదలైంది. ఆఫీస్‌ షిష్ట్‌లు ఐదు గంటలకు ముగిసే వారు ఆగమేఘాల మీద ఇళ్లకు బయలుదేరారు.

Hyderabad: దంచికొట్టిన వర్షం


 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)