మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
అత్తాపూర్: కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం
Published on Tue, 02/10/2026 - 07:26
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మూడుకార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50కి పైగా కార్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలన అదుపు చేశారు.
అర్ధరాత్రి 1: 30 సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించగా.. మంటలను గమనించిన స్థానికులు.. ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలన అదుపు చేశారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదమే తప్పింది.
#
Tags : 1
