Breaking News

Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

Published on Sun, 02/19/2023 - 20:16

హైదరాబాద్‌: పాతబస్తీలోఆదివారం సాయంత్రం వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా అలజడి రేకెత్తించింది. డబీర్‌పూరా పీఎస్‌ పరిధిలోని ఓ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది.  జనావాసాల మధ్యే  ఈ గోడౌన్‌ ఉండటంతో స్థానికంగా ఉన్నవారిని ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం సమాచారంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు