Breaking News

Hyd: మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

Published on Sat, 12/23/2023 - 18:18

Updates

► బిల్డింగ్ ఐదో అంతస్తులో హాస్పిటల్‌లో పనిచేసే నర్సులు హాస్టల్ ఉందని మంటలు అంటుకోవడంతో హుటాహుటిన కిందికి వచ్చేసామని సుమారు 100 మంది నర్సుల సర్టిఫికెట్స్ కూడా పైనే వదిలేసి వచ్చామని నర్సులు విలపిస్తున్నారు.
► షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఆస్పత్రి టెరస్‌ ఔట్‌ లైట్లకు మంటలు అంటుకున్నాయి: అంకుర ఆస్పత్రి యాజమన్యం 
► అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటను అదుపు చేశారు. 

►  రోగులెవరికీ ఏ ప్రమాదం జరగలేదని ఆస్పత్రి అధికారుల వెల్లడి
► సకాలంలో మంటలను ఫైర్‌ సిబ్బంది  అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. 
► క్షేమంగా బయటపడ్డ ఆస్పత్రిలోని రోగులు
► ఫైర్‌ సిబ్బంది స్థానికులు సహకరించారు.   

►  పదో అంతస్తులో ప్లాస్టిక్‌ మెటీరియల్‌ అధికంగా ఉండటం వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 
► ఆస్పత్రి నేమ్‌ బోర్డుకు మంటలు అంటుకొని వ్యాపించాయి. పక్కనే ఉన్న ఫ్లెక్సీకి మంటలు అంటుకోవడంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
► షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.


► మంటలను గమనించి రోగులను ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపించారు. 
► ఆస్పత్రితో  గర్భిణీలు, పిల్లలు ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

►ఐదు అంతస్తుల్లో మంటలు విస్తరించాయి. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్‌ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఐదో ఫ్లోర్‌ నుంచి పదో ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి. 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.    

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)