Breaking News

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌.. కూతురు డీఎస్పీ

Published on Sun, 10/25/2026 - 13:15

వరంగల్‌: మొదటి ప్రయత్నంలోనే గ్రూప్స్‌కు ఎంపికై డీఎస్పీగా శిక్షణ పొందారు యాస్మిన్‌. ఆమె తండ్రి భూపాలపల్లి జిల్లా కాటారానికి చెందిన ఖదీర్‌. ఎక్సైజ్‌ శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌. ఆయన ప్రస్తుతం రామగుండంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబం హసన్‌పర్తిలోని ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలో ఉంటోంది. ఖదీర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. పెద్ద కుమార్తె షా గుఫ్తా యాస్మిన్‌. చిన్నప్పటి నుంచి బాగా చదివేవారు. యాస్మిన్‌ ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్‌లో పూర్తి చేశారు. ఇంటరీ్మడియట్‌ హైదరాబాద్‌లో చదివారు. ఆతర్వాత డిగ్రీ, పీజీ ఢిల్లీలో పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో ట్రెయినీ డీఎస్పీగా విధులు నిర్వర్తించనున్నారు. ఇటీవల షా గుఫ్తా యాస్మిన్‌ వివాహం తిరుపతిలో జరిగింది. 

యూనిఫాం ధరించాలన్నది నా కల
నా తండ్రిని చూసి నేను కూడా పోలీస్‌ యూనిఫాం ధరించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఐపీఎస్‌ కావాలన్న లక్ష్యంతో సివిల్‌ సర్వీస్‌కు సిద్ధమయ్యా. ఢిల్లీలోనే సివిల్‌ సర్వీస్‌ కోసం కోచింగ్‌ తీసుకున్నా. 
            – షా గుఫ్తా యాస్మిన్‌ 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)