Breaking News

జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదంలో ట్విస్ట్‌..

Published on Sat, 11/15/2025 - 08:26

సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌ పరిధిలో(ఫిల్మ్‌నగర్‌) అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపి హంగామా క్రియేట్‌ చేసింది. కాగా, సదరు యువతిని డాక్టర్‌గా పోలీసులు గుర్తించారు.

వివరాల ప్రకారం.. ఫిల్మ్‌నగర్‌కు చెందిన యువతి శుక్రవారం అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి కారు(TS09FT0207) నడిపింది. ఈ క్రమంలో హైస్పీడ్‌తో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. దీంతో, కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కారులోని డ్రైవర్‌ సీటులోనే ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటకు తీశారు. అయితే, ప్రమాదం సమయంలో ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. 

అయితే, కారు ప్రమాదంలో కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం పోలీసులు ప్రమాదానికి గురైన కారును సీజ్‌ చేయకపోగా.. కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కారు బీభత్సం అనంతరం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రే కారును పోలీసులు వదిలేశారు. మద్యం మత్తులోనే ప్రమాదం అనంతరం కారు తీసుకొని ఆమె ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. దీంతో, ఫిల్మ్‌నగర్‌ పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)