Breaking News

డ్రగ్స్‌ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్‌

Published on Thu, 01/05/2023 - 12:04

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్‌, ప్రముఖ హీరోయిన్‌ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్‌ అగర్వాల్‌ అలియాస్‌ మైరోన్‌ మోహిత్‌ను డ్రగ్స్‌ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్‌ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. 

గోవా కింగ్‌ పిన్‌ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్‌ లిస్ట్‌, వాట్సప్‌ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్‌ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్‌ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌, గోవా, ముంబైలో ఈవెంట్స్‌ నిర్వహించిన మోహిత్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్‌ పెడ్లింగ్‌.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)