మాజీ మంత్రి మొబైల్‌‌లో అశ్లీల వీడియోలు.. స్పందించిన కాంగ్రెస్‌ నేత

Published on Fri, 10/06/2023 - 10:59

సాక్షి, మంచిర్యాల: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం కలకలం రేపింది. గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి ఫోన్‌ నుంచి రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం మాజీ మంత్రి వినోద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

తనకున్న రెండు సెల్‌ఫోన్లలో ఒకటి తన వద్ద, మరొకటి డ్రైవర్‌ వద్ద ఉంటాయని తెలిపారు. డ్రైవర్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తానెప్పుడూ వినియోగించలేదని, డ్రైవర్‌ తప్పిదంతో జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ అశ్లీల వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డ్రైవర్‌ తప్పిదంతో జరిగిన పొరపాటును రాజకీయం చేయడం బుద్ధి జీవుల లక్షణం కాదని.. విజ్ఞతతో ఆలోచించాలని వినోద్‌ కోరారు. 
చదవండి: కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)