Breaking News

కేరళ పరిస్థితి రాకూడదనే హైడ్రా: సీఎం రేవంత్‌

Published on Tue, 09/17/2024 - 10:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. హైడ్రాపై కీలక వ్యాఖ​్యలు చేశారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదన్నారు.

కాగా, నేడు తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. అలాగే, నా స్వార్థం కూడా ఏమీ లేదు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. లేక్‌ సిటీ.. ఫ్లడ్‌ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. 

కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. భూమాఫియా గాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తాం. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్‌.. పరేషాన్‌..

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)