ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం.. బస్సుల్లో చెలరేగిన మంటలు
Published on Mon, 02/13/2023 - 07:45
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి..
#
Tags : 1