Breaking News

TSRTC: ‘ఫ్రీ జర్నీ సరే.. మరి మాకు సీట్లుంటలేవ్‌!’

Published on Sat, 12/16/2023 - 21:12

వైరల్‌: ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం సదుపాయం.. కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. మహిళలతో బస్సులు కిటకిటలాడిపోతుండగా.. అదే సమయంలో సీట్లు లేక మగవాళ్లు స్టాండింగ్‌ జర్నీలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడో యువకుడు రోడ్డెక్కి బస్సుకు అడ్డం తిరిగాడు. 

ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే అయినా.. మగవాళ్లను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాడు. 

దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుండగా.. మగజాతి ఆణిముత్యం అంటూ కొందరు సరదాగా ఆ యువకుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)