Breaking News

ఫుడ్‌ లవర్స్‌ అడ్డా.. హైదరాబాద్‌

Published on Mon, 08/26/2024 - 08:49

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్‌ తాజ్‌ డక్కన్‌ వేదికగా జరిగిన 3వ ఎడిషన్‌ హైబిజ్‌ టీవీ ఫుడ్‌ అవార్డ్స్‌ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్‌ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్‌ గ్రాఫ్‌లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్‌లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.

కంట్రీ ఓవెన్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుధాకర్‌ రావు, వివేరా హోటల్స్‌ చైర్మన్‌ సద్ది వెంకట్‌రెడ్డిలకు లెజెండ్‌ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్‌ అంటేనే ఒక ఎమోషన్‌. నగరవాసులు ఫుడ్‌ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్‌ చావల్‌ ఫేవరేట్‌ ఫుడ్‌ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ నిహారిక సూద్, మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2022 ప్రాచీ నాగ్‌పాల్‌ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్‌ డాక్టర్‌ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్‌ సేల్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర్‌రెడ్డి, విమల ఫీడ్స్‌ మధుసూదన్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.   

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)