Breaking News

మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ జోడీపై యూకీ బాంబ్రీ విజయం

Published on Wed, 02/26/2025 - 03:41

వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్‌ టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–అలెక్సీ పాపిరిన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడోర్‌)–మాట్‌ పావిక్‌ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 

86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్‌ జోడీ ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. గతవారం దోహా ఓపెన్‌–500 టోర్నీలో ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్‌ ఫైనల్లో అరెవాలో–పావిక్‌ జంటపై గెలిచింది. దుబాయ్‌ ఓపెన్‌లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్‌ నెడుంజెళియన్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ తొలి రౌండ్‌లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్‌)–జాన్‌ పీర్స్‌ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)