Breaking News

చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. తొలి భారత ఆటగాడిగా!

Published on Tue, 10/03/2023 - 09:16

ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్లో నేపాల్‌పై టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ విరోచిత శతకంతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. కాగా ఇది జైశ్వాల్‌కు తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను జైశ్వాల్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

జైశ్వాల్‌ సాధించిన రికార్డులు ఇవే..
ఆసియాక్రీడల్లో సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ క్రీడల్లో పురుషల, మహిళలల క్రికెట్‌లో ఎవరూ ఈ ఘనత సాధించలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్నవయస్సులో సెంచరీ చేసిన భారత ఆటగాడిగా యశస్వీ నిలిచాడు. 21 ఏళ్ల తొమ్మిది నెలల 13 రోజుల వయస్సులో జైశ్వాల్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మరో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పేరిట ఉండేది. గిల్‌ న్యూజిలాండ్‌పై 23 ఏళ్ల 146 రోజుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్ రికార్డును జైశ్వాల్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా ఇంటర్ననేషనల్‌ టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా జైశ్వాల్‌ నిలిచాడు. ఈ జాబితాలో సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌,  రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. ఈ జాబితాలోకి జైశ్వాల్‌ కూడా చేరాడు.
చదవండి: Asian games 2023: యశస్వీ జైశ్వాల్‌ విధ్వంసకర సెంచరీ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)