Breaking News

దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్న యశస్వి

Published on Fri, 02/23/2024 - 19:30

టీమిండియా యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ కలలో కూడా ఊహించని గొప్ప గౌరవాన్ని దక్కించుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ద టెలిగ్రాఫ్‌' ప్రకటించిన ఆల్‌టైమ్‌ బెస్ట్‌ టాప్‌ 10 ఇండియన్‌ టెస్ట్‌ బ్యాటర్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజాలతో కూడిన ఈ జాబితాలో యశస్వి పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓటింగ్‌ పద్దతిన జరిగిన ఈ ఎంపికలో యశస్వికి 1895 ఓట్లు వచ్చాయి.

టీమిండియా డాషింగ్‌ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ జాబితాలో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకోగా.. సునీల్‌ గవాస్కర్‌, విరాట్‌ కోహ్లి, సచిన్‌ టెండూల్కర్‌, మొహమ్మద్‌ అజారుద్దీన్‌, రోహిత్‌ శర్మ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, గుండప్ప విశ్వనాథ్‌, యశస్వి జైస్వాల్‌ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో నయా వాల్‌ పుజారాకు చోటు దక్కకపోవడం విశేషం. రోహిత్‌ స్థానంలో పుజారాను ఎంపిక చేయాల్సి ఉండిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)