WPL 2023: మహిళా ప్రీమియర్‌ లీగ్‌ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు వీరే!

Published on Fri, 03/03/2023 - 15:34

Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్‌ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం..

మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు
1.రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్‌ సాయెర్‌
2. ఢిల్లీ క్యాపిటల్స్‌- మెగ్‌ లానింగ్‌- జొనాథన్‌ బాటీ
3. యూపీ వారియర్స్‌- అలిసా హేలీ- జాన్‌ లూయీస్‌
4. గుజరాత్‌ జెయింట్స్‌- బెత్‌ మూనీ- రేచల్‌ హెయిన్స్‌
5. ముంబై ఇండియన్స్‌- హర్మన్‌ప్రీత్‌ కౌర్‌- చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌

5 జట్ల సభ్యులు వీరే!
1. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
స్మృతి మంధాన (కెప్టెన్‌), రేణుకా సింగ్, ఎలిస్‌ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్‌, మేగన్‌ షట్‌, సహానా పవార్

2. ఢిల్లీ క్యాపిటల్స్‌ 
మెగ్‌ లానింగ్‌(కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌(వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, శిఖా పాండే, మరిజానే క్యాప్‌, టైటాస్‌ సాధు, అలిస్‌ కాప్సీ, తారా నోరిస్‌, లారా హ్యారిస్‌, జేసియా అక్తర్‌, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్‌ యాదవ్‌, జెస్‌ జొనాస్సెన్‌, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్‌.

3. యూపీ వారియర్స్‌
అలిసా హేలీ (కెప్టెన్‌), దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్‌, ఎస్‌. యశశ్రీ, సిమ్రన్‌ షేక్‌.

4. గుజరాత్‌ జెయింట్స్‌
బెత్ మూనీ (కెప్టెన్‌), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్‌హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్‌ కెప్టెన్‌), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్‌.

5. ముంబై ఇండియన్స్‌ జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.

చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్‌ విషయంలో మాత్రం..

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)