Breaking News

టీమిండియా లీడింగ్‌ వికెట్‌ టేకర్‌.. కట్‌ చేస్తే! తుది జట్టులో నో ఛాన్స్‌

Published on Wed, 09/10/2025 - 20:38

అర్ష్‌దీప్ సింగ్.. టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసియాక‌ప్‌-2025లో బుధవారం దుబాయ్ వేదికగా భారత్‌-యూఏఈ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ వంద వికెట్ల మైలు రాయిని అందుకుంటాడని అంతా భావించారు. ​

కానీ  భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డి స్ధానంలో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ అవ‌కాశ‌మిచ్చింది. తుది జ‌ట్టులో ప్ర‌ధాన పేస‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా ఒక్కడికే చోటు ద‌క్కింది. అత‌డితో పాటు మీడియం పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నాడు. 

ఈ మ్యాచ్‌లో భార‌త్ ముగ్గురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది. అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు స్పిన్నర్ల‌గా ఉన్నారు. అయితే పిచ్ కండీష‌న్స్ దృష్ట్యా కెప్టెన్ సూర్య కుమార్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గం‍భీర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వికెట్ మధ్యలో చిన్న చిన్న పగుళ్లు ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. 

అయితే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే కెప్టెన్ సూర్య వెల్ల‌డించలేదు. కాగా అర్ష్‌దీప్ గ‌త కొంత‌కాలంగా భార‌త టీ20 జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే స‌త్తా అత‌డికి ఉంది. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున టీ20ల్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ కూడా అర్ష్‌దీప్‌(97)నే కావ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)