Breaking News

క్రిస్‌ గేల్‌ బౌండరీల వర్షం.. బంగ్లాపై విండీస్‌ ఘన విజయం

Published on Sat, 10/10/2026 - 13:04

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్‌లో వెస్టిండీస్ ఛాంపియన్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

బంగ్లా ఓపెనర్ రోనీ తాలూక్దార్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం  56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అతడితో పాటు ఫజ్లే మహ్మద్ (36 పరుగులు), కెప్టెన్ మహ్మదుల్లా (43 పరుగులు) ఆఖరిలో మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో రియాద్ ఎమ్రిట్స్ రెండు వికెట్లతో రాణించగా.. రేమన్ రీఫర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య చేధనలో కరేబియన్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. క్రిస్‌ గేల్‌(25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), వాల్టన్‌(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)