Breaking News

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. విండీస్‌ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడి రీ ఎంట్రీ

Published on Wed, 10/30/2024 - 10:33

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం​ 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (అక్టోబర్‌ 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా షాయ్‌ హోప్‌ వ్యవహరించనున్నాడు. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ చాలాకాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. హెట్‌మైర్‌ 2023 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పైనే తన చివరి వన్డే ఆడాడు. 2019 డిసెంబర్‌ నుంచి హెట్‌మైర్‌ వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. 

అలిక్‌ అథనాజ్‌ స్థానంలో హెట్‌మైర్‌ జట్టులోకి వచ్చాడు. విండీస్‌ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించిన జట్టునే యధాతథంగా (ఒక్క మార్పు) కొనసాగించారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ అనంతరం విండీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టును కూడా నిన్ననే ప్రకటించారు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కోసం విండీస్‌ జట్టు..
షాయ్ హోప్ (కెప్టెన్‌), అల్జరీ జోసెఫ్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్‌మైర్‌, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటి, జేడెన్ సీల్స్, రోమారియో షెఫర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్‌

విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్‌ జట్టు..
లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (కెప్టెన్‌), విల్‌ జాక్స్‌, జేమీ ఓవర్టన్‌, డాన్‌ మౌస్లీ, జాకబ్‌ బేతెల్‌, సామ్‌ కర్రన్‌, ఫిలిప్‌ సాల్ట్‌, మైఖేల్‌ కైల్‌ పెప్పర్‌, జాఫర్‌ చొహాన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, సకీబ్‌ మహమూద్‌, రీస్‌ టాప్లే, జాన్‌ టర్నర్‌

షెడ్యూల్‌

అక్టోబర్‌ 31- తొలి వన్డే (ఆంటిగ్వా)
నవంబర్‌ 2- రెండో వన్డే (ఆంటిగ్వా)
నవంబర్‌ 6- మూడో వన్డే (బార్బడోస్‌)

నవంబర్‌ 9- తొలి టీ20 (బార్బడోస్‌)
నవంబర్‌ 10- రెండో టీ20 (బార్బడోస్‌)
నవంబర్‌ 14- మూడో టీ20 (సెయింట్‌ లూసియా)
నవంబర్‌ 16- నాలుగో టీ20 (సెయింట్‌ లూసియా)
నవంబర్‌ 17- ఐదో టీ20 (సెయింట్‌ లూసియా)  

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)