Breaking News

న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్‌కు చోటు! చాహల్‌కు నో చాన్స్‌

Published on Wed, 01/18/2023 - 09:11

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ తలపడేందుకు సిద్దమైంది. ఈ కీలక పోరు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కివీస్‌తో తొలి వన్డేలో తలపడే టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్ అంచనా వేశాడు. తను అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుభ్‌మాన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు.

వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ను జాఫర్‌ ‍ఎంపిక చేశాడు. అదే విధంగా ఐదో స్థానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు దక్కింది. ఇక ఆలౌరౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌ను అతడు ఎంపికచేశాడు.

ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా చాహల్‌ను కాదని కుల్దీప్‌ యాదవ్‌కు అతడు చోటిచ్చాడు. ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో సిరాజ్‌, మహ్మద్‌ షమీ, ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానం దక్కించుకున్నారు.

తొలి వన్డేకు వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మాన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్
చదవండి
: IND Vs NZ: న్యూజిలాండ్‌తో తొలి పోరు.. భారత్‌ జోరు కొనసాగేనా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)