టీమిండియాతో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్‌

Published on Sun, 08/04/2024 - 07:43

కొలంబో వేదిక‌గా ఆదివారం టీమిండియాతో రెండో వ‌న్డేలో శ్రీలంక త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు శ్రీలంక‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ వనిందు హసరంగ గాయం కారణంగా భారత్‌తో వ‌న్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

మోకాలి గాయం కార‌ణంగా హ‌స‌రంగా మిగిలిన రెండు వ‌న్డేల‌కు దూర‌మ‌య్యాడు. టీమిండియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో హ‌స‌రంగా మోకాలికి గాయ‌మైంది.  అయిన‌ప్ప‌ట‌కి మ్యాచ్ మొత్తానికి వ‌నిందు అందుబాటులో ఉన్నాడు. 

కానీ ఆ త‌ర్వాత స్కానింగ్‌లో అత‌డి గాయం తీవ్ర‌మైన‌దిగా తేల‌డంతో వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఈ క్ర‌మంలోనే హ‌స‌రంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. కాగా భారత్‌తో తొలి వన్డే టైగా ముగియడంలో హసరంగా కీలక పాత్ర పోషించాడు. 

ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక కూడా దూరమయ్యారు. ఇప్పుడు హసరంగా కూడా తప్పుకోవడం ఆతిథ్య జట్టుకు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. హసరంగా స్ధానాన్ని జెఫ్రీ వాండర్సేతో శ్రీలంక క్రికెట్‌ భర్తీ చేసింది.
చదవండి: ‘టై’ని బ్రేక్‌ చేసేదెవరో?

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)