Breaking News

భారత ఆటగాడిని అవమానించిన పాక్‌ టెన్నిస్‌ ప్లేయర్‌.. వైరల్‌ వీడియో

Published on Thu, 05/29/2025 - 18:01

పాకిస్తాన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్‌ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్‌ చేశాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్‌ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్‌ డేవిడ్‌ కప్‌ (అండర్‌-16) టెన్నిస్‌ టోర్నీమెంట్‌లో ఇది జరిగింది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్‌ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

కాగా, జూనియర్‌ డేవిడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్‌ సర్రన్‌, తవిశ్‌ పహ్వా వరుస సెట్లలో పాక్‌ ఆటగాళ్లును ఓడించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)